హిందీ భాష వివాదంపై వైఎస్ జగన్ షాకింగ్ కామెంట్స్

-

హిందీ భాష వివాదంపై వైఎస్ జగన్ స్పందించారు. హిందీ నేర్చుకోవడం తప్పు కాదు కానీ.. పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించడం మరింత ముఖ్యం అన్నారు. విద్యా వ్యవస్థను ఇంగ్లీష్ మీడియంగా మారిస్తే.. అది కొత్త మార్పుకి నాంది పలుకుతుందని వెల్లడించారు.

jagan
YS Jagan’s response on Hindi language controversy

రేపు మేము అధికారంలోకి వచ్చాక నేను చెప్పినా కూడా మా వాళ్లు వినరని వార్నింగ్ ఇచ్చారు ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్. దెబ్బ తగిలిన వాడికి ఆ బాధ తెలుస్తుందన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా మేలుకో… తప్పు తెలుసుకో… తప్పుడు సంప్రదాయాలను సరిదిద్దుకో అని హెచ్చరించారు ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్.

పవన్ కళ్యాణ్, బాలయ్య సినిమాలలో డైలాగులు తీసేయండి అంటూ జగన్ హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్, బాలయ్య సినిమాల్లోని డైలాగులపై జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్, బాలయ్య సినిమాల్లోని డైలాగులు ఎంతో దారుణంగా ఉంటాయని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news