తల్లి విజయమ్మతో కలిసి కేక్ కట్ చేసిన వైఎస్ షర్మిల

-

వైఎస్ఆర్ జయంతి సందర్భంగా తల్లి విజయమ్మతో కలిసి కేక్ కట్ చేశారు వైఎస్ షర్మిల. దివంగత సీఎం YSR జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.

sharmila vijayama
sharmila vijayama

అనంతరం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా తల్లి విజయమ్మతో కలిసి కేక్ కట్ చేశారు వైఎస్ షర్మిల. అటు వైయస్ విజయమను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కలిశారు. ఈ ఇద్దరు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాటు వద్ద కలుసుకోవడం జరిగింది. ఇవాళ వైయస్సార్ జయంతి అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో వైయస్సార్ ను గుర్తు చేసుకుంటూ చాలామంది కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పిస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news