ys sharmila

బ్రేకింగ్ : వైఎస్ షర్మిల అరెస్ట్… పోలీస్ స్టేషన్ కు తరలింపు

వైఎస్‌ఆర్టీపీ అధినేత వైఎస్‌ షర్మిల అరెస్ట్‌ అయ్యారు. కాసేపటి క్రితమే... వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. షర్మిల నిరుద్యోగ - నిరాహార దీక్షను అడ్డుకున్న పోలీసులు... అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ అనంతరం షర్మిలను మేడిపల్లి పీఎస్‌ కు తరలించారు. ఈ నేపథ్యం లో వైఎస్‌ఆర్టీపీ కార్యకర్తలు మరియు పోలీసులు మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఇక...

పాదయాత్ర షెడ్యూల్ ప్రకటించిన వైఎస్ షర్మిల

తెలంగాణ వైసీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల.. మరో కీలక ప్రకటన చేశారు. తాను నిర్వహించబోయే పాదయాత్ర షెడ్యూల్ ను ప్రకటించారు వైఎస్ షర్మిల. అక్టోబర్ 20 న చేవెళ్ల నుంచి తన పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేశారు వైఎస్ షర్మిల.ఏకంగా 90 నియోజకవర్గాల్లో తన పాదయాత్ర ఉంటుందని షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ...

కేసీఆర్ తాగుబోతు.. అందుకే ఇలా చేస్తున్నారు : షర్మిల

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా అందరూ తాగుబోతు అందుకే ఇలా వ్యవహరిస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. 6 ఏళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి హత్యచేశాడనీ.. కనీసం 7 రోజులు గడిచినా ప్రభుత్వం పట్టించుకోలేదనీ మండిపడ్డారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి కారణం ఆ కుటుంబ పేదరికమేనన్నారు. మేము దీక్ష చేసిన తరువాతే ప్రభుత్వంలో చలనం వచ్చిందని...మేము దీక్ష...

బ్రేకింగ్ : చైత్ర ఇంటి దగ్గర వైయస్ షర్మిల నిరాహార దీక్ష!

సైదాబాద్ లోని చిన్నారి చైత్ర కుటుంబాన్ని వైఎస్ షర్మిలా పమర్శించారు. ఈ సందర్బంగా వైఎస్ షర్మిలా మాట్లాడుతూ.. ఇంత ఘటన జరిగితే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని.. ప్రగతి భవన్ లో కుక్క చనిపోతే చర్యలు తీసుకున్నారు...కానీ ప్రజలు అంటే లెక్కలేదని మండిపడ్డారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు 938 వేధింపులు కేసులు...

ష‌ర్మిల కీల‌క ప్ర‌క‌ట‌న‌..వైటీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ఏపూరి సోమ‌న్న‌..!

తెలంగాణ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ష‌ర్మిల వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించిన సంగ‌తి తెలిసిందే. ఇక ష‌ర్మిల పార్టీ స్థాపించిన నాటి నుండి వ‌రుస స‌భ‌లు స‌మావేశాలు నిర్వ‌హిస్తూ తెలంగాణ రాజీకీయాల‌పై ప‌ట్టుసాధిస్తున్నారు. తాజాగా ష‌ర్మిల త‌మ పార్టీ త‌ర‌పున ఏపూరి సోమ‌న్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌ని కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వైఎస్...

షర్మిల మరో కీలక నిర్ణయం : నల్లగొండ జిల్లాలో దళిత భేరీ బహిరంగ సభ

YSR తెలంగాణ పార్టీ నేతృత్వంలో రేపు దళిత భేరీ బహిరంగ సభను నిర్వహించాలని వైఎస్ షర్మిలా నిర్ణయం తీసుకున్నారు. నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని వైఎస్ షర్మిలా నిర్ణయం తీసుకున్నారు. రేపు మధ్యాహ్నం 03 గంటలకు ఈ సభ ప్రారంభం నిర్వహించనున్నారు వైఎస్ షర్మిలా. ఇక ఈ...

పాలమూరు యూనివర్సిటీలో షర్మిల దీక్ష

వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ అధినేత వైఎస్‌ షర్మిల.. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టినప్పటి నుంచి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్‌ షర్మిల పోరాటం చేస్తున్నారు. అలాగే... ట్విట్టర్‌ మరియు ఇతర సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు వైఎస్‌ షర్మిల. ఈ నేపథ్యం లోనే... తెలంగాణ రాష్ట్రం లోని...

నేను ఒంటరిని అయిపోయాను : వైఎస్ షర్మిల ట్వీట్

తెలంగాణ వైఎస్ఆర్ టిపి పార్టీ అధినేత వైఎస్ షర్మిల తన ట్విటర్ వేదికగా ఆసక్తి కర ట్వీట్ చేశారు. తాను ఒంటరిని అయ్యానని.. అయినా విజయం సాధించాలని... అవమానాలెదురైనా ఎదురీదాలని నిర్ణయం తీసుకున్నానని భావోద్వేగ ట్వీట్ చేసింది వైఎస్ షర్మిల. కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదురుకోవాలని... ఎప్పుడూ ప్రేమనే పంచాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. తన...

ఒక్కటైన షర్మిల, జగన్ : వైయస్సార్ కు నివాళులు

కడప : ఇడుపులపాయ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్దంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్దంతి కార్యక్రమాల్లో సీఎం జగన్, షర్మిల ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సీఎం జగన్, షర్మిల ఇద్దరు కలిసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి నివాళులు అర్పించడం...

వైయస్ విజయమ్మ ఆత్మీయ సమావేశం వెనక రహస్య ఎజెండా?

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైయస్ విజయమ్మ ఆత్మీయ సమావేశంపై విపరీతమైన చర్చ జరుగుతుంది. ఈ సమావేశానికి ఎవరెవరు హాజరు కానున్నారనే విషయంలో అనేక వార్తలు వస్తున్నాయి. మాజీ మంత్రులు సహా ప్రస్తుతం అధికారంలో ఉన్నవాళ్ళు, విభిన్న రాజకీయ వర్గాల నుండి, పార్టీల నుండి వస్తున్న వారు సమావేశానికి హాజరు...
- Advertisement -

Latest News

బ్రేకింగ్ : పోసాని పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో పలువురు వైసీపీ నేతలు...
- Advertisement -

పంజాబీ అమ్మాయికి నువ్వు క‌డుపు చేయ‌లేదా..ప‌వ‌న్ పై పోసాని సంచ‌ల‌నం.!

పోసాని కృష్ణ మురళి నిన్నటి స్పీచ్ లో పంజాబీ హీరోయిన్ కు పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని ఓ ప్రముఖ నటుడు ఆమెను మోసం చేశాడని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు...

రజినీకాంత్ చనిపోవడంపై … సర్కారు సీరియస్

ఇటీవల మణికొండల నాలాలో పడి మరణించిన ఇంజనీర్ రజినీకాంత్ ఘటనపై తెలంగాణ సర్కారు సీరియస్ అయింది. అందుకు కారణమయిన మున్సిపల్ ఏఈని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గులాబ్ తుఫాను కారణంగా హైదరాబాద్లో...

పాక్ ను కూడా కలవరపరుస్తున్న గులాబ్ తుఫాన్..

గులాబ్ తుఫాన్ కారణంగా దేశంలోని తెలంగాణ, ఒడిశా, చత్తీస్గడ్, ఏపీ, మహరాష్ట్రను కలవరపెట్టింది. తుఫాన్ కారణంగా ఈరాష్ట్రాల్లో కుండపోత వర్షాలు వరదలు సంభవించాయి. ప్రస్తుతం గులాబ్ తుఫాన్ దాయాది దేశమైన పాకిస్తాన్ ను...

’హస్త‘ వ్యస్తం.. పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం

పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. సిద్ధూను నమ్ముకుని అమరీందర్ సింగ్ ను సీఎం పదవి నుంచి దింపితే కాంగ్రెస్ ను నట్టేటా ముంచేలా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఎంగా అమరీందర్...