మా సోషల్ మీడియా కార్యకర్తలకే భయపడుతున్నారు. . . మీకు కేసీఆర్ ఎందుకు? అని చురకలు అంటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్. అసెంబ్లీలో స్పీకర్ ని అడ్డుపెట్టుకొని మైక్ కట్ చేసి టైమ్ పాస్ చేస్తే ప్రజలు అన్నీ చూస్తారని ఎద్దేవా చేశారు.

ఇవాళ ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడారు. రైతు బంధు, రైతు భీమా లాంటి గొప్ప పథకాలు తెచ్చిన కేసీఆర్ ను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిట్టినందుకు సీఎం రేవంత్ రెడ్డి సారీ చెప్పాలని కోరాడు ఎమ్మెల్యే కేటీఆర్.
మా సోషల్ మీడియా కార్యకర్తలకే భయపడుతున్నారు.
మీకు కేసీఆర్ ఎందుకు? అసెంబ్లీలో స్పీకర్ ని అడ్డుపెట్టుకొని మైక్ కట్ చేసి టైమ్ పాస్ చేస్తే ప్రజలు అన్నీ చూస్తారు– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ pic.twitter.com/qzaAOGUIr9
— BIG TV Breaking News (@bigtvtelugu) July 8, 2025