జగన్ రెడ్డి అంటే నచ్చలేదట..ఇకపై అలా పిలుస్తా : షర్మిల

-

సీఎం జగన్ మోహన్ రెడ్డిపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను జగన్ రెడ్డి అంటే వై వి సుబ్బారెడ్డి కి నచ్చలేదట… ఇప్పటినుంచి జగన్ అన్న గారు అనే అంటా అంటూ షర్మిల కౌంటర్ ఇచ్చారు. అభివృద్ధి చూపిస్తానని నాకు సవాల్ విసిరారు… సరే అభివృద్ధి చూపించండి టైం, తేదీ చెప్పండి రివర్స్ కౌంటర్ ఇచ్చారు షర్మిల.

ys sharmila on cm jagan mohan reddy

వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని వైఎస్‌ షర్మిల బాంబ్‌ పేల్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడారు. ఏపీ ప్రజలకు మేలు జరగాలని ఇచ్చాపురం నుంచి నా ప్రస్తానం మెదలు పెడుతున్నానని.. ప్రజలంతా నన్ను ఆశీర్వదించండని కోరారు. కాంగ్రెస్ కు రాజశేఖరెడ్డి ఎంత చేసారోనని…వైఎస్ కు కూడా కాంగ్రెస్ అంతే చేసిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version