BREAKING : చంద్రబాబు నాయుడు ఇంటికి వైఎస్ షర్మిల

-

కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కుమారుడి వివాహం త్వరలోనే జరగనున్న సంగతి తెలిసిందే. ఏపీకి చెందిన ఓ అమ్మాయిని వైయస్ షర్మిల కొడుకు రాజారెడ్డి ప్రేమించాడు. ఇక ఈ ప్రేమకు వైయస్ షర్మిల కుటుంబం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అతి త్వరలోనే షర్మిల కొడుకు వివాహం జరగనుంది. అయితే షర్మిల కొడుకు వివాహ పత్రికను రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులకు స్వయంగా షర్మిల అందిస్తున్నారు.

YS Sharmila to Chandrababu Naidu’s house

ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి పత్రిక ఇచ్చిన షర్మిల… ఇవాళ చంద్రబాబు ఇంటికి వెళ్ళనుంది. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో చంద్ర బాబు ఇంటికి వైయస్ షర్మిల విలనున్నట్లు సమాచారం అందుతుంది. ఈ సందర్భంగా తన కుమారుడు వైఎస్ రాజా రెడ్డి వివాహానికి బాబు కుటుంబం రావాలని ఆహ్వానించనున్నారు షర్మిల. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version