శ్రీశైలం దేవస్థానం కు అరుదైన గౌరవం..!

-

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం దేవస్థానం కు అరుదైన గౌరవం దక్కింది. ఈ దేవస్థానం అధ్వర్యంలో భక్తులు మరియు స్థానికులకోసం వైద్య ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాంతో దేవస్ధానం ఐ ఎస్ ఓ ధృవీకరణ పత్రాన్ని పొందింది. రాష్ట్రంలోనే జి హెచ్ పీ ధృవీకరణ పొందిన మొదటి ఆలయంగా శ్రీశైలం దేవస్థానం నిలిచింది.

2018 లో ఐదు రంగాలలో శ్రీశైలం దేవస్థానం ఐ ఎస్ ఓ దేవస్థానం ధృవీకరణ పొందింది. ఇదిలా ఉండగా ఈ దేవస్థానం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉంది. ఈ దేవస్థానం కు ఏపీ, తెలంగాణ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. ఏపిలోని ప్రసిద్ది చెందిన దేవాలయాల్లో శ్రీశైలం దేవస్థానం కూడా ఒకటి.

Read more RELATED
Recommended to you

Exit mobile version