అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గనంటున్న ‘ఊర్వశివో.. రాక్షసివో’

-

తెలుగులో నటించిన తొలి చిత్రంతోనే హిట్ అందుకున్న నటి అను ఇమ్మానుయేల్. నానికి జోడిగా అను నటించిన మజ్ను చిత్రం విజయం సాధించింది. తొలిచిత్రమే విజయం సాధించడం గ్లామర్ పరంగా యువతని ఆకర్షించడంతో అను ఇమ్మానుయేల్ మరిన్ని అవకాశాలు అందుకుంది.

ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేసే అవకాశం దక్కించుకుంది బ్యూటీ. ఎన్నో ఆశలు పెట్టుకున్న అజ్ఞాతవాసి చిత్రం భారీ అంచనాలతో విడుదలై తీవ్రంగా నిరాశపరిచింది.

గ్లామర్ పరంగా కుర్రాలలో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి అను ఇమ్మానుయేల్. నాజుకైన అందంతో సోషల్ మీడియాలో కుర్రాలని కనువిందు చేస్తోంది. ఈ ఫోటోలకు అను ఇమ్మానుయేల్ హాట్ గా క్యాప్షన్ ఇచ్చింది. ఎద అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది అను ఇమ్మానుయేల్. నాజూకైనా అందాలు కుర్రాలను కనువిందు చేస్తున్నాయి. కాగా, ప్రస్తుతం ఊర్వశివో రాక్షసివో సినిమాలో అను నటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version