అనుఇమ్మాన్యుయేల్ అందాల పంట‌.. అదిరిన లుక్స్‌!

-

అను ఇమ్మాన్యుయేల్ కు తెలుగులో మంచి గుర్తింపు ఉండేది. అంతా ఆమె స్టార్ హీరోయిన్ అవుతుంద‌ని అనుకున్నారు. కానీ సీన్ రివ‌ర్స్ అయింది. ఆమెకు కొన్ని సినిమాల్లోనే లీడ్ హీరోయిన్ అవ‌కాశాలు వ‌చ్చాయి. త‌ర్వాత ఎక్కువ‌గా సెకండ్ హీరోయిన్ గానే ఛాన్సులు వ‌చ్చాయి. అయినా ఎక్క‌డా త‌గ్గ‌కుండా వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని వినియోగించుకుంది.

ఎంతో ఆశ‌గా ఇటు తెలుగు, అటు త‌మిళ సినిమాల్లో న‌టించినా.. ఆమెకు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు ద‌క్క‌లేదు. ఎంత‌సేపు సెకండ్ హీరోయిన్ అవ‌కాశాలే రావ‌డంతో ఆమె వాటిల్లో న‌టించ‌డం త‌గ్గేసింది.

దీంతో ఆమె సినిమాల్లో న‌టించ‌డం త‌గ్గించేసింది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఆమెకు ఇప్పుడు అవ‌కాశాలు రావ‌ట్లేద‌నే చెప్పాలి. అయితే అవ‌కాశాల కోసం ఎదురుచూస్తే హాట్ ఫొటోషూట్‌లు చేస్తోంది. వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తోంది. న‌డుము అందాలతో దుమ్ములేపుతోంది. సెక్సీలుక్స్ ఫొటోల‌తో కుర్రాక‌రుకు పిచ్చెక్కిస్తోంది. లేటెస్టుగా ఇన్ స్టా గ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు మీరూ చూసేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version