కాసేపట్లో జిల్లా కి సీఎం జగన్ పర్యటించనున్నారు. మురముళ్లలో వైఎస్సాఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు జగన్. ఈ పర్యటన కోసం మరికాసేపట్లో తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో ఐ పోలవరం మండలం కొమరగిరి వెళ్లనున్నారు. జిల్లా నేతలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన మురుముళ్ల సభా ప్రాంగణం దగ్గరకు చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
నేడు కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటన… షెడ్యూల్ ఇదే
-