బిగ్ బ్రేకింగ్; ఏపీలో 87 కరోనా కేసులు… 43 కేసులు ఒక్కసారే..

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తుంది. రెండు రోజుల క్రితం కట్టడిలో ఉన్న కరోనా కేసులు ఇప్పుడు వేగంగా పాకుతున్నాయి. అత్యంత వేగంగా కరోనా కేసులు విస్తరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రోజుల వ్యవధిలో 23 గా ఉన్న సంఖ్య ఒక్కసారిగా 87 కి చేరుకుంది. తాజాగా కేసుల సంఖ్య 87కి చేరినట్లు అనధికారికంగా తెలిసింది. జస్ట్ 12 గంటల్లో 43 కొత్త కేసులు నమోదయ్యాయని అనధికారిక లెక్కల ప్రకారం తెలిసింది.

మొత్తం 373 శాంపిళ్లను పరిశీలించగా… వాటిలో 43 శాంపిల్స్‌లో కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ఒక్క ఏలూరులోనే 27 కేసులు నమోదు అయినట్టు తెలుస్తుంది. జిల్లాల వారిగా పాజిటివ్ కేసుల్ని అనధికారికంగా చూస్తే… జాతీయ మీడియా ఆధారంగా చూస్తే,

ప్రకాశం 15
కడప 15
పశ్చిమగోదావరి 13
విశాఖ 11
కృష్ణా 6కర్నూలు 1
నెల్లూరు 3
అనంతపురం 2
చిత్తూరు 6
తూర్పుగోదావరి 6
గుంటూరు 9

Read more RELATED
Recommended to you

Exit mobile version