ఏపీ టెట్ 2022 కీ వచ్చేసింది.. ఇలా చెక్ చేసుకోండి..!

-

ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెట్ ఆన్సర్ కి వచ్చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ దీనిని రిలీజ్ చేయడం జరిగింది. పరీక్ష రాసిన వాళ్ళు ఏపీ టెట్ 2022 ఆన్సర్ కీ ని చెక్ చేసుకోవచ్చు. అయితే ఇది సెప్టెంబర్ 7 వరకు అందుబాటులో ఉంటుంది.

తర్వాత ఫైనల్ ఆన్సర్ కీ సెప్టెంబర్ 12న విడుదల అవుతుంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెట్ ఫలితాలు సెప్టెంబర్ 14న విడుదల అవుతాయి. పరీక్షకు హాజరైన వాళ్ళు ఏపీ టెట్ ప్రిలిమినరీ ఆన్సర్ కీ లో ఏదైనా అభ్యంతరాలు ఉంటే సబ్మిట్ చేయొచ్చు.

ఏపీ టెట్ 2022 ఆన్సర్ కి ఇలా చెక్ చేసుకోండి:

పరీక్ష యొక్క అధికారిక వెబ్‌సైట్ aptet.apcfss.inకి వెళ్లండి.
తరవాత హోమ్ పేజీలో AP TET 2022 జవాబు కీ లింక్‌పై నొక్కండి.
ఇప్పుడు మీరు మీ లాగిన్ వివరాలను ఎంటర్ చెయ్యండి.
ఆన్సర్ కీ స్క్రీన్‌పై కనపడుతుంది.
నెస్ట్ దానిని డౌన్‌లోడ్ చేయండి.
జవాబు కీని ఉపయోగించి మీ యొక్క స్కోర్ మీరు చూసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version