వర్మ గురువు గారి సలహాలతో ఫిట్ గా మారిన అషూ రెడ్డి.!

-

అషూరెడ్డి అందాల ముద్దగుమ్మ గురించి రీసెంట్ రోజులలో యూత్ కు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్‌బాస్ సీజన్ సీజన్ 3 తో పాటు ఓటీటీ బిగ్ బాస్ లో హల్చల్ చేసింది ఈ బ్యూటీ.. కాని రెండింటిలో ఫైనల్స్ వరకూ వెళ్లలేక పోయింది. దాని తర్వాత సింగర్ సిప్లిగంజ్ తో కొన్ని రోజులు ప్రేమగా, హుగ్గులు తో హల్చల్ చేసింది.

ఇప్పుడు రామ్‌గోపాల్‌వర్మతో చేసిన ఇంటర్వ్యూల ద్వారా ఈ మధ్య కాలంలో ఎక్కువగా పాపులర్ అయ్యింది అషూరెడ్డి. రీసెంట్ గా ఆమె పాదాలు ముద్దాడుతూ.. వర్మ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అలాగే ఆమె అరటి బోదెల లాంటి తొడలను చూస్తూ తీయని అనుభూతి కలుగుతుంది అంటూ కవిత్వం చెప్పాడు.

.సినిమాల తో పాటు  సోషల్ మీడియాలో తన అందానికి మరింత పదును పెడుతోంది. కొత్త అందాలతో కొత్త భంగిమలతో  హాట్ హాట్ డ్రెస్సులు తో మనసు దోచేస్తోంది. ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా చూపించుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఎక్స్సెర్ సైజ్ లతో తన బాడీ ని ఫిట్ గా చేసింది. ఇది కూడా తన గురువు గారు రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన అడ్వైస్ అని అంటున్నారు. తనకి ఫోకస్ గా ఉండాలని, అలాగే ఫిట్ గా ఉంచుకోవడం వల్ల ఛాన్స్ లు ఎక్కువగా వస్తాయని సలహా ఇచ్చారట. అందుకే అమ్మడు సూపర్ ఫిట్ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version