థైస్ అందాలతో పరువాల విందు చేస్తున్న అషూ రెడ్డి..!

-

అషూ రెడ్డి.. సోషల్ మీడియా వేదికగా బాగా పాపులారిటీని సొంతం చేసుకున్న ఈమె గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టిక్ టాక్ , డబ్స్ స్మాష్ లాంటి సోషల్ మీడియా యాప్ ల ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న ఈమె.. ఆ ఫాలోయింగ్ తోనే యూట్యూబ్లో పలు వీడియోలు, కవర్డ్ సాంగ్స్ కు డాన్సులు వేస్తూ మరింత పాపులర్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ వేదికగా అభిమానులతో లైవ్ చిట్ చాట్ చేస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీని తెచ్చుకున్న తర్వాత ప్రముఖ కాంట్రవర్షల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకుంది .ఇక అక్కడ థైస్ షో చేస్తూనే.. అతడితో చేసిన టచ్చులు, హగ్గులు ద్వారా బాగా పాపులర్ అయింది.

రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూ తర్వాత బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటిటిలో కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకుంది అంతకంటే ముందు బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కూడా నటించి రాహుల్ సిప్లిగంజ్ తో ఈమె నడిపిన ప్రేమాయణం ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకోవడం గమనార్హం. ఇకపోతే బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటిటిలో పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పడమే కాదు ఆయన పేరును తన శరీరంపై టాటుగా వేయించుకొని అందరికీ చూపించి పవన్ కళ్యాణ్ అభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. బిగ్బాస్ సీజన్ తర్వాత జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ప్రస్తుతం గ్లామర్ డాల్ గా గుర్తింపు తెచ్చుకుంది. థైస్ కనిపించేలా దుస్తులు వేస్తూ..ఎద అందాలతో కుర్ర కారు గుండెల్లో నిద్ర లేకుండా చేస్తుంది.

ఇక ఈ క్రమంలోనే తాజాగా స్లీవ్ లెస్ బ్లాక్ డ్రెస్ ధరించి.. స్కిన్ షో చేస్తూ కుర్రకారు గుండెల్లో గుడి కట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా థైస్ కనిపించేలా బ్లాక్ డ్రెస్ ధరించి సిట్టింగ్ పొజిషన్లో స్టన్నింగ్ స్టిల్స్ ఇస్తూ కుర్రకారు ల గుండె జారి గల్లంతయ్యేలా చేస్తోంది. ఇక హాట్ అండ్ క్యూట్ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం.. బెడ్ పై మత్తెక్కించేలా లుక్స్ ఇవ్వడంతో నేటిజెన్స్ సైతం చూపు తిప్పుకోవడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version