అషురెడ్డి ధరించిన బ్రా అంత కాస్ట్లీనా?..‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ ఫొటోలు వైరల్

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ ’ సీజన్ సిక్స్ ఓటీటీ వర్షన్ నుంచి ఎలిమినేట్ అయిన అషురెడ్డికి సోషల్ మీడియాలో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ అయిన ఈ సుందరి..సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ‘బుల్లితెర’పైన సందడి చేస్తూనే వెండితెరపైన కనిపించేందుకు ఆరాటపడుతున్నది ఈ భామ.

సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇస్తూనే ఉంటూ..అప్పుడప్పుడు కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తుంటుంది ఈ భామ. తాజాగా ఈ భామ ఇన్ స్టా గ్రామ్ వేదికగా బోల్డ్ ఫొటోలు షేర్ చేసింది. బ్రాలో దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఎద అందాలు క్లియర్ గా కనిపించేలా బ్రా వేసుకొని ఉన్న ఫొటోలు చూసి నెటిజన్లు వామ్మో అంటున్నారు.

OTT ‘బిగ్ బాస్’ షో వలన ఇలా బోల్డ్ ఫొటోలు షేర్ చేసిందా? అనే చర్చ నెట్టింట జరుగుతున్నది. ఈ ఫొటోలు చూసి ‘జూనియర్ సమంతలా ముద్దుగా ఉన్నావ్’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అషురెడ్డి ధరించిన బ్రా ఖరీదు రూ.1,100 అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, అంత ఖరీదా? అని చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version