సూర్యుడికే చెమటలు పట్టిస్తున్న అషూ రెడ్డి అందం.. వెరీ హాట్ గురూ..!

-

అషూ రెడ్డి.. బుల్లితెరపై తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈమె సోషల్ మీడియా ద్వారా మరింత పాపులారిటీని దక్కించుకుంది. బిగ్ బాస్ ద్వారా కూడా మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న తర్వాత వర్మతో చేసిన ఇంటర్వ్యూ మరింత హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. బోల్డ్ గా వర్మ – అషూ రెడ్డీ ల సంభాషణ మరింత వైరల్ గా మారింది. ఇకపోతే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ముద్దుగుమ్మ తన హాట్ ఫోటోషూట్లతో మరింతగా రెచ్చిపోతోంది.ప్రస్తుతం సినిమాలలో అవకాశాలు లేక అలాగే బుల్లితెరపై వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా వెకేషన్ లంటూ జాలీగా తన లైఫ్ లో ఎంజాయ్ చేస్తోంది.

వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేయడానికి ప్యారిస్ ట్రిప్ వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ అక్కడ రకరకాలుగా భంగిమలలో ఫోటోలకు ఫోజులిచ్చి మరింతగా రెచ్చిపోయింది. ఇక ఈ క్రమంలోనే ఉప్పొంగే ఎద అందాలతో .. థైస్ అందాలు చూపిస్తూ మరింతగా యువతను రెచ్చగొట్టిన ఈ ముద్దుగుమ్మ.

తాజాగా సముద్ర తీరాన బీచ్ లో ఇసుక నేలపై మోకరిల్లి తన అందాలతో సూర్యుడికే చెమటలు పట్టిస్తోంది. అంత హాట్గా తన అందాలను ప్రదర్శిస్తూ మరింతగా సందడి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ ఈ ఫోటోలను తాజాగా ఇన్ స్టా లో పంచుకోగా ఈ ఫోటోలపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఈమధ్య కాలంలో అషూ రెడ్డి మరీ వెరీ హాట్ గురూ. అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈమె యదా అందాలు కనిపించేలా రెడ్ కలర్ బ్రాలో.. థైస్ కనిపించే విధంగా బ్రౌన్ , బ్లాక్ కలర్ కాంబినేషన్లో షార్ట్ ధరించి మరింతగా హొయలు పోయింది.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version