Shivathmika Rajashekar : టైట్‌ఫిట్ డ్రెస్‌లో శివాత్మిక రాజశేఖర్

-

అందాల ముద్దుగుమ్మ శివాత్మిక రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సిని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శివాత్మిక రాజశేఖర్, ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన దొరసాని మూవీతో వెండితెరకు పరిచయమైంది.

 

ఈ మూవీలో శివాత్మిక తన అద్భుతమైన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. దొరసాని మూవీలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత మాత్రం క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో కాస్త స్లో అయింది.

ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా వారితో అప్పుడప్పుడు టచ్ లోకి కూడా వస్తూ ఉంటుంది.

అలాగే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version