ICC Mens T20 World Cup 2022 : ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2022 లో ఇవాళ ఫైనల్ పోరు జరుగనుంది. పాకిస్తాన్ vs ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఈ ఉత్కంఠ పోరు జరుగనుండగా, ఈ మ్యాచ్ టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకి తొలగింది.
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): బాబర్ ఆజం(సి), మహ్మద్ రిజ్వాన్(w), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్(w/c), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్