Asia Cup 2022 : ఇవాళ హాంకాంగ్ తో తలబడునున్న పాక్..జట్ల వివరాలు ఇవే

-

ఆసియా కప్ లో భాగం గా ఇవాళ హాంకాంగ్ మరియు శ్రీలంక జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ షార్జా లోని షార్జా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఉత్కంఠ పోరు కావడంతో ఇప్పటికే… ఈ మ్యాచ్ పై బెట్టింగులు స్టార్ట్ అయ్యాయి. జట్ల వివరాల్లోకి వెళితే…

 

Pak : ఆజం (C), మహ్మద్ రిజ్వాన్ (wk), ఫఖర్ జమాన్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, మొహమ్మద్ నవాజ్, నసీమ్ షా/మొహమ్మద్ హస్నైన్, హరీస్ రవూఫ్, షానవాజ్ దహానీ

Hnk : ఖాన్ (సి), యాసిమ్ ముర్తాజా, బాబర్ హయత్, కించిత్ షా, ఐజాజ్ ఖాన్, జీషన్ అలీ, స్కాట్ మెక్ కెచ్నీ (WK), హరూన్ అర్షద్, ఎహ్సాన్ ఖాన్, మహ్మద్ ఘజన్‌ఫర్, ఆయుష్ శుక్లా

Read more RELATED
Recommended to you

Exit mobile version