లవర్ అనుకుని నగ్న ఫోటోలు పంపింది..చివరికి ఆ మహిళ !

-

ఈ మధ్యకాలంలో మోసాలు విపరీతంగా పెరిగాయి. మోసగాళ్లు ఏదో ఒక రూట్ ను ఎంచుకొని… అన్యాయాలకు పాల్పడుతున్నారు. మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా.. గాయాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా హైదరాబాద్ మహానగరం లో దారుణం చోటుచేసుకుంది. లవర్ అనుకుని నగ్న ఫోటోలు పంపిన ఓ మహిళను వేధింపులకు గురి చేశాడు ఓ దుర్మార్గుడు.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ శివరాంపల్లి లో ఉండే మహమ్మద్ మోసిన్ రాజు అనే పేరుతో ఓ యువతికి ఫోన్ లో సందేశాలు పంపేవాడు. ఆ పేరు విన్న వెంటనే అతడు తన మాజీ ప్రియుడు గా ఆ యువతి భావించింది. ఈ నేపథ్యంలోనే తరచూ తన నగ్న ఫోటోలను అతడికి పంపింది. ఓసారి నేరుగా కలుసుకున్న ఆమెకు షాక్ తగిలింది. అతడు తన ప్రియుడు కాదని తెలిసింది. అయితే అనగా ఫోటోలను వాడుకొని ఆమెను బెదిరించాడు ఆ దుర్మార్గుడు. దీంతో చేసేది ఏమీ లేక… గురువారం షీ టీం న్యూ ఆశ్రయించింది మహిళ. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version