ICC World Cup: నేడు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్..

-

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ 20 ప్రపంచ కప్ లో నేడు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లు ఈ మ్యాచ్ లో తలపడనున్నాయి.

ఆతిధ్య జట్టు అయిన సౌతాఫ్రికా తొలిసారి ఫైనల్ లోకి అడుగుపెట్టగా, ఆస్ట్రేలియాకు ఇది ఏడోసారి. కాగా ఇందులో ఐదుసార్లు ఆసీస్ విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో కప్ ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. సాయంత్రం 6:30 కు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version