భద్రాద్రి అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని మాజీ ఎంపీ మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరిక బలరాం అన్నారు. శనివారం భద్రాచలం లో డిసిసి అధ్యక్షుడు పోదాం వీరయ్య నివాసంలో మాట్లాడారు. ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు భద్రాచలం నియోజకవర్గం గెలిపించాలని అన్నారు. రామాలయం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.
భద్రాద్రి అభివృద్ధి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమని మాజీ ఎంపీ మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరిక బలరాం చెప్పారు. అలానే డిసిసి అధ్యక్షులు పోదాం వీరయ్య కూడా ఇందులో పాల్గొన్నారు. అయన ఇంట్లోనే ఇదంతా కూడా చోటు చేసుకుంది భద్రాద్రి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి గురించి చెప్పుకొచ్చారు మళ్ళీ కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చిందని గెలిపించాలని చెప్పి ఆయన అన్నారు.