ఆ హీరోయిన్ తో బాలసుబ్రహ్మణ్యం కొడుకు వివాహం.. అసలు విషయం ఇదే..!!

-

సంగీత గానగంధర్వుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రమణ్యం తనయుడుగా ఎస్పీ చరణ్ మంచి గుర్తింపు ఉన్నది. ఇక ఎస్పీ చరణ్ తన కంటూ ఒక మార్కు క్రియేట్ చేసు కున్నారు.. నటుడిగా, నిర్మాతగా గాయకుడిగా ఇలా పలు రకాలుగా ప్రతిభను నిరూపించుకుంటున్నారు.కాని నిర్మాతగా డబ్బులు మాత్రం సంపాదించ లేక పోయారు. అయితే ఆయన తెరకెక్కించిన సినిమాలు ప్రసంశలు మాత్రం వచ్చాయి ఎస్ పి చరణ్ ఎప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూ ఉన్నారు.

తాజాగా ఎస్పీ చరణ్ చేసిన ఒక పోస్టు కామెంట్ చాలా గందరగోళానికి గురి చేస్తోంది.7/G బృందావన కాలనీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయిన హీరోయిన్ సోనియా అగర్వాల్ అందరికీ గుర్తుంటుంది ఇప్పుడు ఈమె తో కలిసి దిగిన ఒక ఫోటో చాలా ట్రెండీగా మారుతుంది కామెంట్ పెట్టడంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. మరికొందరు మాత్రం కంగ్రాట్యులేషన్స్ తెలుపుతున్నారు.అయితే మరికొందరు మాత్రం వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు గా నెటిజన్లు భ్రమపడుతున్నారు కానీ అసలు విషయం మాత్రం అధికారులు ఆ వెంటనే మళ్లీ ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఫిలిమ్ ప్రొడక్షన్, ఇండియన్ వెబ్ సిరీస్ అనే హ్యాష్ ట్యాగులు పెట్టడం తో అసలు విషయం అందరికీ అర్థం అయింది. ఇక ఈ ఇద్దరూ కలిసి త్వరలోనే నటించబోతున్నారని అందుకు సంబంధించిన ఫోటోలు ఇవ్వని ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది.

అయితే మొత్తానికి వీరిద్దరి పెళ్లి రూమర్ మాత్రం ఒక్కసారిగా ట్రెండీగా మారిపోయింది. సోనియా అగర్వాల్ సెల్వరాఘవన్ ను వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నది ఇక 2006లో పెళ్లి 2010లో విడాకులు తీసుకుంది అప్పటినుంచి సింగిల్గానే ఉన్నది. ఇక మరొకవైపు ఎస్ పి చరణ్ కూడా విడాకులు తీసుకున్నారు స్మిత తో కలిసి నాలుగేళ్ళ బంధం కొనసాగించి 2002లో విడాకులు ఇచ్చారు. మళ్లీ 2012లో అపర్ణ ను వివాహం చేసుకున్నాడు ఎస్ పి చరణ్.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version