మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన NSUI !

-

తెలంగాణాలో రాజకీయాలు ఎన్నిక్లను సమీపిస్తుండడంతో సమీకరణాలు మారిపోతున్నాయి. కాగా రేవంత్ రెడ్డి మీద మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చేసిన వ్యాఖ్యల పట్ల NSUI అధ్యక్షుడు బల్మోరు వెంకట్ సంచలనం వ్యాఖ్యలు చేశాడు. ఈయన మాట్లాడు ఎలా ఉన్నాయంటే వార్నింగ్ ఇచ్చినట్లే ఉన్నాయి. దీనితో ప్రస్తుతం ఈ కామెంట్స్ తెలంగాణ రాజకీయాలలో వైరల్ గా మారుతున్నాయి. ఇంతకీ వెంకట్ ఏమి మాట్లాడారంటే… తలసాని అస్సలు నీకు తలకాయ ఉందా అంటూ చెప్పాడు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎక్కడ దాక్కున్నావు అంటూ ప్రశ్నించాడు, ఏ షాపులో కూర్చుని గుట్కాలు తింటూ ఉన్నావు అంటూ వెంకట్ దారుణంగా కామెంట్ చేశాడు.

తలసాని రేపటి నుండి తెలంగాణాలో నిన్ను ఎక్కడా తిరగనివ్వం అంటూ వార్నింగ్ ఇచ్చాడు. రేవంత్ కు క్షమాపణలు చెప్పవా సరేసరి లేదంటే కాలు కూడా బయటపెట్టలేవు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version