సాధారణంగా వర్షాకాలంలో గుంతలు మరియు మ్యాన్ హోల్స్ ల వలన చాల ప్రమాదాలు జరగడం మనము చూస్తూనే ఉంటాము. ఇలాంటి సమయంలోనే ప్రభుత్వం ఈ గుంతలు అన్నీ పూడ్చేలాగా చర్యలు తీసుకోవాలి. తాజాగా తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో జరిగిన దుర్ఘటన వలన జూబిలీహిల్స్ కు చెందిన వివేక్ అనే పసిబాలుడు మృతి చెందాడు. దీనిపై విపక్ష నాయకుడు బండి సంజయ్ తనదైన శైలిలో రెచ్చిపోయి మాట్లాడాడు. నగరంలో ఈ విధంగా గుంతలు ఏర్పడుతుంటే ప్రభుత్వం ఏమిచేస్తుంది అంటూ మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ పై మండిపడ్డాడు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి పసిపిల్లలు బలి: బండి సంజయ్
-