సిబిఐ చేతికి కాళేశ్వరం కేసు… బండి సంజయ్ హాట్ కామెంట్స్…!

-

కాళేశ్వరం ప్రాజెక్టులలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు, బిజెపి నేతలు అనేక రకాల వార్తలు వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతికి బీఆర్ఎస్ మాత్రమే బాధ్యత వహిస్తుందని కేంద్రమంత్రి, బిజెపి ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. మేము మొదటి నుంచి సిబిఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్లు చేస్తున్నామని బండి సంజయ్ పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో చాలా ఆలస్యం చేసింది.

bandi sanjay
bandi sanjay

నేడు సత్యానికి తలవించి కేసును సిబిఐకి అప్పగించేందుకు అంగీకరించారు. ORR టోల్ టెండర్లపై SIT ఏర్పాటు చేస్తామని కూడా చేయలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా చాలా రోజుల నుంచి సీరియల్ గా అలానే కొనసాగుతుందని బండి సంజయ్ ట్వీట్ చేశారు. బండి సంజయ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. బండి సంజయ్ చేసిన ఈ ట్వీట్ పై బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news