bandi sanjay

కేసీఆర్ కమీషన్ల కోసం కక్కుర్తిపడి పక్కదారి పట్టిస్తుండు :బండి సంజయ్

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రాల్లోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులివ్వడాన్ని సీఎం కేసీఆర్ చిల్లర వ్యవహారమని చెప్పడం అత్యంత దురదృష్టకరమన్నారు బండి సంజయ్. నిధులు, విధులను నేరుగా గ్రామ పంచాయతీలకు బదలాయించాలన్నదే 73వ రాజ్యాంగ సవరణ ముఖ్య ఉద్దేశమని బండి...

కేటీఆర్ సైకో లాగా మారాడు : బండి సంజయ్‌

తెలంగాణలో బీజేపీ క్రమక్రమంగా బలపడుతుండటంతో కాషాయం నాయకులంతా ప్రజల్లోనే ఉండాలని కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్​ కూడా ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టారు. మొద‌టి ద‌శ ప్రజా సంగ్రామయాత్రను పాత‌బ‌స్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆల‌యం నుంచి బండి సంజయ్ ప్రారంభించారు. అష్టాద‌శ‌ శ‌క్తిపీఠాల్లో ఒక్కటైన జోగులాంబ ఆల‌యం...

సీఎం కెసిఆర్ కు సన్ స్ట్రోక్ గ్యారంటీ -బండి సంజయ్

మూడో ప్రజా సంగ్రామ యాత్ర తర్వలోనే ఉందని.. సీఎం కెసిఆర్ కి సన్ స్ట్రోక్ గ్యారంటీ.. ప్రభుత్వానికి కూడ సన్ స్ట్రోక్ గ్యారంటీ అంటూ బండి సంజయ్ చురకలు అంటించారు. ప్రధాని అని మర్చిపోయి కేటిఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని ఫైర్ అయ్యారు. అన్ని సర్వే సంస్థలో కాంగ్రస్, టిఆర్ ఎస్ కి ఎక్కడ...

BJP: జూన్ రెండో వారంలో బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర…!

తెలంగాణలో మరో ఏడాదిన్నర తరువాత ఎన్నికలు ఉండనున్నాయి. అయితే ఇప్పటికే తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీని ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పార్టీలు విమర్శిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ...

‘శభాష్ బండి కష్టపడి పనిచేస్తున్నావ్’… బండి సంజయ్ కు ప్రధాని మోదీ ఫోన్

తక్కుగూడ బీజేపీ సభ సక్సెస్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాసేపటి క్రితం ఫోన్ చేశారు. సభ సక్సెస్ పై శుభాకాంక్షలు తెలిపారు. శభాష్ బండి.. కష్టపడి పని చేస్తున్నారని మోదీ కితాబిచ్చారు. పాదయాత్ర చేసిన...

సాయి గణేష్ ది ఆత్మహత్య కాదు… మంత్రి చేసిన హత్య: బండి సంజయ్

నా చావుకు కారణం మంత్రి పువ్వాడ అజయ్ అని సాయి గణేష్ చెప్పాడు... అయినా పోలీసులు మరణ వాంగ్మూలం తీసుకోలేదు... సీఎం ఆఫీస్ నుంచి కొంత మంది అధికారులు ఇచ్చే ఆదేశాలను ఖమ్మం పోలీసులు పాటిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఖమ్మంలో ఆయన బీజేపీ కార్యకర్త సాయిగణేష్...

అబద్ధాలకు.. అమిత్ షా.. బ్రాండ్ అంబాసిడర్ – బాల్క సుమన్

నిన్న తుక్కుగూడ బీజేపీ సభలో అమిత్ షా పచ్చి అబద్ధాలు మాట్లాడాడని.. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 బిల్ విషయంలో టిఆర్ఎస్ పై చేసిన అమిత్ షా ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని.. హోంమంత్రి స్థాయిలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఫైర్‌ అయ్యారు. బీజేపీ ఎనిమిదేళ్ళలో...

పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తాం: బండి సంజయ్ సంచలన ప్రకటన

తుక్కగూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన ప్రకటన చేశాడు. బీజేపీ గెలిస్తే.. రాష్ట్రంలో వ్యాట్‌ సవరించి పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు తగ్గిస్తామని.. వెల్లడించారు బండి సంజయ్‌. నిరుద్యోగులకు ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని వెల్లడించారు. పేనుకు పెత్తనమిస్తే నెత్తినంతా...

సాయిగణేశ్ మరణానికి కారణమైన వాళ్లను శిక్షిస్తాం : అమిత్‌ షా

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ.. సాయి గణేశ్ ఆత్మహత్యకు కారణమైనవాళ్లను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు అమిత్ షా . బీజేపీ...

బండి సంజయ్‌ను చూస్తుంటే.. నా అవసరం వచ్చేలా లేదు : అమిత్‌ షా

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ.. తెలంగాణ‌లో కేసీఆర్ స‌ర్కారును గ‌ద్దె దించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని చెప్పిన కేంద్ర హోం...
- Advertisement -

Latest News

కుసుమ పంట దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వేసవిలో వేస్తున్న పంటలకు కాస్త ఆలోచించాలి.. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు నీళ్ళు తక్కువ అయితే పంట దిగుబడి మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది....
- Advertisement -

టిడిపి నన్ను వాడుకుంది..నేను కొన్ని పార్టీలను వాడుకున్నా..తప్పేముంది..?: ఆర్ కృష్ణయ్య

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో తనను వాడుకుని గెలిచిందని.. ఒక్కోసారి తానే కొన్ని పార్టీలను వాడుకున్నాడని బిసి ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య...

పవన్ వన్ మ్యాన్ షో ఇంకా లేనట్లేనా?

సినిమాల్లో పవన్ వన్ మ్యాన్ షో ఉంటుంది గాని...రాజకీయాల్లో మాత్రం వన్ మ్యాన్ షో ఉండటం లేదు..పూర్తిగా ఆయన ఎవరోకరికి సపోర్ట్ గా ఉంటున్నారే తప్ప..ఆయనకంటూ సొంతమైన బలం ఎక్కువ కనిపించడం లేదు....

ఫార్మా స్కాం చేసిన వ్యక్తికి రాజ్య సభ సీటు ఇచ్చింది టీఆర్ఎస్: జగ్గారెడ్డి

టీఆర్ఎస్ రాజ్యసభ సీట్ల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. డబ్బులు ఉన్న వారికి మాత్రమే రాజ్యసభ స్థానాలు కేటాయించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాజ్యసభ స్థానాలను వేలం వేసి మరీ అమ్ముకున్నారని విమర్శలు...

Mosque Row: జ్ఞానవాపీ, మథుర షాషీ ఈద్గా తరువాత వివాదంలో మరో మసీదు

దేశంలో వారణాసిలోని జ్ఞానవాపీ మసీదు, మథురలోని మథుర షాషీ ఈద్గా మసీదులు ప్రస్తుతం వివాదంలో ఉన్నాయి. వీటి చుట్టూ ఇటీవల జరిగిన పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఇప్పటికే జ్ఞానవాపీ మసీదులో...