టి20 వరల్డ్ కప్ సూపర్ 12 మ్యాచ్ ల్లో భాగంగా… ఇవాళ ఇంగ్లాండ్ మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో… టాస్ నెగ్గిన బంగ్లాదేశ్… మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఇంగ్లాండ్ జట్టు మొదట బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ అబుదాబి లో జరుగుతోంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జోస్ బట్లర్(w), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్(c), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, టైమల్ మిల్స్
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): మహ్మద్ నైమ్, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా (సి), అఫీఫ్ హొస్సేన్, నూరుల్ హసన్ (w), మహేదీ హసన్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహమాన్, నసుమ్ అహ్మద్