దావోస్ వేదికగా అతి పెద్ద ఒప్పందం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు యేపాటు కానుంది. రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ సంస్థతో భారీ MOU చేసుకుందట తెలంగాణ ప్రభుత్వం.
ఈ ఒప్పందంతో దాదాపు 7 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నారు. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ప్రాజెక్టులను సన్ పెట్రో కెమికల్స్.. రూ.45,500 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనుంది.
దావోస్ వేదికగా అతి పెద్ద ఒప్పందం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం..
రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు
రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ సంస్థతో భారీ MOU
ఈ ఒప్పందంతో దాదాపు 7 వేల మందికి ఉద్యోగ అవకాశాలు
నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు… pic.twitter.com/jh9RIqDy18
— BIG TV Breaking News (@bigtvtelugu) January 22, 2025