కులగణనపై గళం విప్పారు ఆర్. క్రిష్ణయ్య. జన గణనలో భాగంగా కులగణన చేపట్టేందుకు కేంద్రంపై ఒత్తడి తెచ్చేందుకు ప్రతిపక్షాలన్ని ఏకం కావాలని.. ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తడి తీసుకురావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. క్రిష్ణయ్య పిలుపునిచ్చారు. ఈమేరకు అన్ని రాజకీయ పార్టీలను క్రిష్ణయ్య కోరారు. సీఎం కేసీఆర్ బీసీల సంక్షేమం కోసం బీసీ గణన చేపట్టాలని అసెంబ్లీలో తీర్మాణం చేసి పంపారన్నారు.
కేంద్రం కులగణన చేపట్టాలి- ఆర్. క్రిష్ణయ్య డిమాండ్
-