ఈ మోడీ స్కీమ్స్ తో అదిరే లాభాలు… పూర్తి వివరాలు ఇవే..!

-

సామాన్యులకి సమస్యలు కలగకుండా ఉండాలని మోడీ పలు స్కీమ్స్ ని తీసుకు వచ్చారు. ఈ స్కీమ్స్ వలన ఎంతో మంది చక్కటి లాభాలు కలుగుతున్నాయి. ఈ స్కీమ్స్ వలన ఆర్ధిక ఇబ్బందులు తొలగి పోతాయి. ఆర్ధికంగా కష్టాలు అన్నీ తొలగిపోతాయి. మరి ఇక స్కీమ్స్ గురించి చూస్తే..

ప్రధాన్‌ మంత్రి జన్‌ధన్‌ యోజన:

60 ఏళ్లు దాటిన తర్వాత రైతులకు ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్ ని ఈ స్కీమ్ ఇస్తోంది. దీనితో వయసు మళ్లిన రైతులకి సపోర్ట్ అందుతోంది. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన రైతులు దీనిలో రిజిస్టర్ అవ్వచ్చు. 60 ఏళ్లు దాటిన రైతులకు ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్ ని తీసుకోవచ్చు. అంటే ఏడాదికి రూ.36 వేలను అందిస్తుంది. ఈ స్కీమ్ లో రైతులు రిజిస్ట్రేషన్ అయ్యాక వయసును బట్టి రైతులు ప్రతి నెలా కొంత మేర ప్రీమియాన్ని చెల్లించాలి. ఇది రైతుల వయస్సు బట్టీ ఉంటుంది. ఈ స్కీమ్ లో నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు డిపాజిట్ చేయొచ్చు.

ఆరోగ్య భీమా:

ప్రధాన్‌ మంత్రి జన్‌ ఆరోగ్య యోజన లేదా ఆయుష్మాన్‌ భారత్‌ నుంచి ఈ స్కీమ్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు. కోవిడ్‌ సమయంలో ఆరోగ్య బీమాలు ఎక్కువ మంది ఉపయోగించుకున్నారు. రూ.30 వార్షిక ప్రీమియంతో కుటుంబానికి రూ.5 లక్షల వరకు కవరేజీని ఇస్తోందిది.

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన:

18-70 సంవత్సరాలు వారు దీనిలో చేరచ్చు.
రూ.2 లక్షలు ప్రమాదవశౄత్తు మరణం, పూర్తి వైక్యలం వంటి కవరేజీని అందుకోవచ్చు.
ఏడాదికి కేవలం రూ.20 ప్రీమియం అకౌంట్ నుండి కట్ అవుతాయి.

జీవన్‌ జ్యోతి బీమా యోజన:

18-50 సంవత్సరాల వారు దీనిలో చేరచ్చు.
ఈ స్కీమ్‌ ద్వారా రూ.2 లక్షల వరకు జీవిత బీమా కవరేజీ వుంది.
వార్షిక ప్రీమియం రూ.436.
ప్రతి ఏడాది అకౌంట్ నుండి ఈ అమౌంట్ కట్ అవుతుంది.

అటల్ పెన్షన్‌ యోజన స్కీమ్:

60 సంవత్సరాల తర్వాత పెన్షన్‌ను తీసుకోవచ్చు.
18-40 సంవత్సరాలున్నవారు దీనికి అర్హులు.
రూ.1000 నుంచి రూ.5000 వరకు నెల వారీ పెన్షన్‌ అందుకోవచ్చు.
వయసును బట్టి ప్రీమియం ఉంటుంది.

సుకన్య సమృద్ధి:

ఈ స్కీమ్‌లో 7.6% వడ్డీ రేటును పొందొచ్చు. 90 రోజుల నుండి 10 సంవత్సరాల వయస్సు గల ఆడపిల్లల కోసం ఈ స్కీమ్ బాగుంటుంది. ప్రతి సంవత్సరం కనిష్టంగా రూ. 250, గరిష్టంగా రూ. 1,50,000 పెట్టుబడి పెట్టవచ్చు. సెక్షన్ 80C కింద మినహాయింపు పొందొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version