సరిగా నిద్ర పట్టకపోతే అందుకు కొన్ని ఆహారాలు సహాయపడతాయి. మీరు తినే ఆహారాలు నిద్ర మీద ప్రభావం చూపుతాయి. మరి నిద్రకు సహకరించి సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. రాత్రిలో గాఢంగా నిద్రపోవాలంటే పాలు తాగాల్సిందే. గోరు వెచ్చని పాలు తాగడం వల్ల త్వరగా నిద్ర రావడమే కాదు, గాఢంగా కూడా నిద్రపోతారు. ఎందుకంటే పాలలో Rectify నిద్రకు సహాయపడుతుంది. దాంతో కళ్ళకు పూర్తి విశ్రాంతి దొరుకుతుంది. పాలలో ఉండే కాల్షియం ఒత్తిడి తగ్గిస్తుంది మరియు మెదడులోని నరాలను ఫ్రీ చేస్తుంది. నిద్ర పట్టాలంటే అరటిపండ్లు తినాల్సిందే. అరటి పండ్లలో ట్రిప్టోఫోనియా, విటమిన్ బి మరియు మెగ్నిషియం పోటాషియం అందుకు సహాయపడతాయి.
అరటి పండ్లలో ఉన్న పోటాషియం అధిక ఒత్తిడికి గురైన కండరాలను రిలాక్స్ చేస్తుంది. అరటి పండ్లలో ఉండే సెరొటొనిన్ బ్రెయిన్ హర్మొన్స్‌ను విశ్రాంతి పరుస్తుంది. వాల్ నట్స్ లో మెల్లటోనిన్ అధికంగా ఉన్నాయి. ఇవి నిద్ర క్వాలిటీని పెంచుతాయి. రాత్రి నిద్రించే డానికి ముందు తినడం వల్ల మంచిగా నిద్ర పడుతుంది. వాల్ నట్స్ తినడం బ్లడ్‌లెవల్స్ పెరుగుతాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో ఇది నిద్రపోవడానికి సహాయపడుతుంది. సలాడ్స్ రూపంలో దీన్ని తినడం వల్ల త్వరగా నిద్ర పడుతుంది. దీనితో గాఢంగా నిద్రపోవచ్చు.