Khmmaam: కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసిన అంతర్ రాష్ట్ర దొంగ

-

ఖమ్మం జిల్లా స‌త్తుప‌ల్లిలో బ‌స్టాండ్‌లో దారుణం చోటు చేసుకుంది. కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసాడు ఓ అంతర్ రాష్ట్ర దొంగ. ఖమ్మం జిల్లా స‌త్తుప‌ల్లిలో బ‌స్టాండ్‌లో అనుమానాస్పదంగా క‌నిపించాడు ఓ దొంగ‌. కానిస్టేబుల్‌ను చూసి పరార‌వడంతో.. దొంగ‌ను వెంబ‌డిస్తూ వెళ్లారు కానిస్టేబుల్ న‌రేష్‌.

Interstate thief attacks constable with knife

ఈ తరుణంలోనే శివారులో కానిస్టేబుల్‌పై క‌త్తితో విచక్షణార‌హితంగా దాడి చేసి పరారయ్యాడు అంతర్ రాష్ట్ర దొంగ. ఇక ఈ సంఘంటా పై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

https://twitter.com/pulsenewsbreak/status/1899311128619950578

Read more RELATED
Recommended to you

Exit mobile version