రైల్వేస్ దేశం మొత్తం లో అతిపెద్ద ట్రాన్స్పోర్ట్ నెట్ వర్క్. తక్కువ ధర తో ఎక్కువ దూరం ప్రయాణం, సరకు రవాణా కి అనువైన ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో రైల్వే విస్తరణ, అభివృద్ధి కి మా సహకారం ఉంటుంది అని కూడా అన్నారు. కేంద్ర ప్రభుత్వం కి రాష్ట్ర ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా కలిసి పని చేస్తాం అని అన్నారు.
రాష్ట్ర విభజన సమయం లో ఉన్న హామీ ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెండిగ్ లో ఉంది అని భట్టి అన్నారు. అది త్వరగా వచ్చేలా చూడాలని ఎంపీ లక్ష్మణ్ కి విజ్ఞప్తి చేసారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇలాంటి ఎక్సికూషన్ కి మా సహకారం ఉంటుందన్నారు. గవర్నర్ తమిళ సై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లో పాల్గొంటున్నారు.