భీమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా..?

-

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో గోపీచంద్ బీమా సినిమాతో మనం అందుకే వచ్చారు కన్నడ డైరెక్టర్ ఏ హర్ష రూపొందిన ఈ సినిమా ని కేకే రాధా మోహన్ నిర్మించారు ప్రియ భవాని శంకర్ మాళవిక శర్మ, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్ర పోషించారు. కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. శివరాత్రి సందర్భంగా మార్చి 8న ఈ సినిమా రిలీజ్ అయింది. గోపీచంద్ కెరీర్ లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని హైయెస్ట్ స్క్రీన్ లలో రిలీజ్ చేశారు.

నైజాం ఆంధ్రాలో కలిపి 600 స్క్రీన్ లలో ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో హండ్రెడ్ స్క్రీన్ లకి పైగా ఓవర్సీస్ లో 200 స్క్రీన్ లో కలిపి 900 స్క్రీన్ లలో రిలీజ్ చేశారు. వరల్డ్ వైడ్ గా మూడు కోట్ల 30 లక్షల దాకా వసూళ్లను రాబట్టింది మిక్స్డ్ టాక్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లని రాబట్టి సీడెడ్ కోటి 20 లక్షల వరకు కలెక్షన్ వచ్చింది. దాదాపు 12 కోట్ల బ్రేక్  ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యి 11 కోట్ల వరకు బిజినెస్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news