BIG BOSS – 5 : ఈ వారం నామినేషన్‌ లిస్టులో ఉంది వీళ్లే !

-

బిగ్‌ బాస్‌ 5 తెలుగు చాలా ఇంట్రెస్టింగ్‌ గా సాగుతోంది. మోస్ట్‌ రేటెడ్‌ రియాలిటీ షో గా కూడా బిగ్‌ బాస్‌ గుర్తిం పు పొందింది. ఇక కరోనా మహమ్మారి నేపథ్యం లో గుర్తింపు లేని వ్యకులనే సెలెక్ట్‌ చేసినా…. టీఆర్పీ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఏడు వారాలు పూర్తి కాగా.. ఏడుగురిని ఎలిమినేట్‌ చేశారు బిగ్‌ బాస్‌. ఇక చివరి వారం ప్రియా ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో ఎనిమిదో వారం నామినేషన్‌ లిస్ట్‌ కూడా లీకైంది.


నామినేషన్‌ అయిన వీళ్లే..
సోమవారం అనగానే బిగ్‌ బాస్‌ ప్రేక్షకులకు పెద్ద పండగే అవుతుంది. ఎందుకంటే.. సన్‌ డే ఇంట్లోని సభ్యులకు ఫన్‌ డే అయితే… ప్రేక్షకులకు మాత్రం మన్‌ డే… ఫన్‌ డే అవుతుంది. నామినేషన్ల సమయంలో హౌస్‌ లో జరిగే పరిణామాలను ఎవ్వరూ ఊహించలేదు. ఒక్కోక్కళ్లు తిట్టుకుంటారు. కొందరు అరుస్తారు. అసలు నిజాలు, అసలు రంగులు అన్నీ ఆ సమయంలోనే బయట పడతాయి. ఇక ఈ వారం నామినేషన్స్‌ లిస్టు లో సిరి, శన్ను, శ్రీరామ్, మానాలు, యాంకర్‌ రవి, మరియు లోబో ఉన్నారు. ఇక ఈ వారం చివరలో వీరిలో ఒకరు ఎలిమినేట్‌ కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news