BIG BREAKING: ఆస్కార్ నామినేషన్స్ లో “నాటు – నాటు”

-

దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళి తరికెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కి నామినేట్ అయింది. ఈ పాట ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డుని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరి కాసేపట్లో ఆస్కార్ నామినేషన్ ప్రకటన విడుదల కానుంది. కాలిఫోర్నియా బ్లేవరిహిల్స్‌లో ఆస్కార్ అవార్డుల నామినేషన్ల ప్రకటన విడుదల కానుంది.

ఇందులో వివిధ విభాగాల్లో 10 భారతీయ సినిమాలు పోటీ పడుతున్నాయి. భారత్ నుంచి ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్, ద ఛెల్లో షో, కాశ్మీర్ ఫైల్స్, కాంతార, విక్రాంత్ రోణ, రాకెట్రీ, గంగూబాయి కతియావాడి, మి వసంతరావ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version