BIG BREAKING: మొదటి విడత బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం … !

-

ఈ రోజు కిషన్ రెడ్డి ఇంట్లో అమిత్ షా తో జరిగిన హై లెవెల్ మీటింగ్ లో కీలక ఆర్డర్స్ ను పాస్ చేశారు. అందులో భాగంగా తెలంగాణను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి మొదటి విడత జాబితాగా 30 మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ అధిష్టానం. ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న అమిత్ షా కండీషన్ తో గతంలో ఎంపీగా పోటీ చేసిన వారు కూడా ఎమ్మెల్యే లుగా పోటీ చేయనున్నారు. ఇక అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే…

కిషన్ రెడ్డి – అంబర్ పేట్
కే. లక్ష్మణ్ – ముషీరాబాద్
బండి సంజయ్ – కరీంనగర్
సోయం బాపూరావు – బోధ్
ధర్మపురి అరవింద్ – ఆర్మూర్
ఈటెల రాజేందర్ – గజ్వెల్
రఘునందన్ రావు – దుబ్బాక
డీకే అరుణ – గద్వాల
జితేందర్ రెడ్డి – మహబూబ్ నగర్ లేదా నారాయణ్ పేట్
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి – మునుగోడు
మురళీధర్ రావు – వేములవాడ లేదా కూకట్ పల్లి
ఎన్. ఇంద్రసేనా రెడ్డి – ఎల్బీ నగర్
వివేక్ – చెన్నూరు
విజయశాంతి – మెదక్
యెండల లక్ష్మి నారాయణ – నిజామాబాద్ అర్బన్
రామచంద్ర రావు – మల్కాజ్ గిరి
ఎన్వీఎస్ఎస్ ప్రసాద్ – ఉప్పల్
ఆచారి – కల్వకుర్తి
జయసుధ – సికింద్రాబాద్
మహేశ్వర్ రెడ్డి – నిర్మల్
రాథోడ్ రమేష్ – ఆసిఫాబాద్
పొంగులేటి సుధాకర్ రెడ్డి – ఖమ్మం
బాబు మోహన్ – ఆందోల్
నందీశ్వర్ గౌడ్ – పటాన్ చెరు
కూన శ్రీశైలం గౌడ్ – కుత్బుల్లాపూర్
బూర నర్సయ్య గౌడ్ – భువనగిరి లేదా ఇబ్రహీంపట్నం
విశ్వేశ్వర్ రెడ్డి – తాండూర్
గరికపాటి మోహనరావు – వరంగల్
ఈటల జమున – హుజురాబాద్
విక్రమ్ గౌడ్ – గోషామహల్

ఈ విధంగా ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్న వారి జాబితా ఉంది. ఇంకా 45 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version