BREAKING : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ కు బిగ్ షాక్..!

-

BREAKING : తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ సర్కార్‌ కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది.

ప్రభుత్వ అప్పీల్ పిటిషన్ ను కొట్టివేసిన చీఫ్ జస్టిస్ బెంచ్… సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ను సమర్థించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిబిఐ తో విచారణ జరిపించాలని సింగిల్ బెంచ్ తీర్పు అమలు చేయాలనీ సిబిఐ కి ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ పిటిషన్ కొట్టివేసింది హైకోర్టు. ఈ పరిణామంతో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ సర్కార్‌ కు బిగ్ షాక్ తగిలట్లైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version