టీడీపీ కార్యాలయంపై దాడి కేసు..మరో ముగ్గురు అరెస్ట్‌ !

-

Three more arrested in case of attack on TDP office: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసు కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌ అయ్యారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నారు.

Three more arrested in case of attack on TDP office

తాజాగా తోట వెంకయ్యను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అటు మద్దాల నవీన్, హేమంత్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇక టిడిపి కార్యాలయం పై దాడి కేసులో దేవినేని అవినాష్, జోగి రమేష్ లకు ఈ మధ్య కాలంలోనే సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ ను నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు దేవినేని అవినాష్, జోగి రమేష్. ఈ తరునంలోనే… దేవినేని అవినాష్, జోగి రమేష్ లకు మధ్యంతర రక్షణ కల్పించించింది సుప్రీం కోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version