బిగ్ బాస్ తెలుగు సీజన్లో 4 ఇంకో రెండు రోజుల్లో ముగుస్తుంది .రేపు ఆదివారం ఫైనల్ విజేత ఎవరో తెలుస్తుంది .సీసన్ 4 అసలు ఉంటుందో లేదో అని మొదలైంది .కానీ ఈ కరోనా పాండమిక్ సిట్యుయేషన్ లో ఈ సీసన్ 4 స్టార్ట్ అయింది మొత్తానికి ఈ రియాలిటీ షో అనుకున్నదానికంటే ఎక్కువగా సప్పర్ సక్సెస్ అయింది .మూడు సీసన్స్ ని దాటి trp అమాంతం పెంచుకుంది .ముక్యంగా నాగార్జున హోస్టింగ్ కూడా అదరగొట్టారనే చెప్పాలి .15 వారల ఆట 16 మంది ఇంటి సభ్యులు .ఒక్కో వరం ఎలిమినేషన్ …సోమవారం టాస్క్లు శని ఆదివారాలు నాగార్జున అదరహో అనిపించే హోస్టింగ్ .ఇవన్నీ కూడా బిగ్ బాస్ షో ని మరింత ఆసక్తిగా మార్చాయి
.మొత్తానికి టాప్ 5 లో నిలిచారు ఈ వరం ఇంటి సభ్యులు .అభిజిత్ ,సోహెల్ ,అఖిల్ ,అరియనా ,హారిక . ఈ ఐదుగురు ఈ వారం సరదాగా గడిపారు హౌస్ లో .పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు .బిగ్ బాస్ కూడా అన్ని విషయాలు వీడియో రూపం లో వాళ్ళకి తెలియ జేశారు వాళ్ళ ఆట ప్రశంసాలు ,వాళ్ళు సంపాదించినటువంటి ప్రేమ అన్ని కూడా చూపించారు .మొత్తానికి ఫైనల్ విజేతను ప్రకటించే స్పెషల్ గెస్ట్ ఎవరో కూడా వార్తలు వినిపిస్తున్నాయి .మెగా స్టార్ చిరు వచ్చే అవకాశాలున్నాయి .ఇలాంటి సమయం లో టాప్ 5 లో ఫైనల్ విన్నర్ ఎవరనే దానిపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది .సోషల్ మీడియాలో మాత్రం విజేత ఎవరో ముందే ప్రకటిస్తున్నారు వారి అభిమానులు .ముఖ్యన్గా ఓటింగ్ చూసుకుంటే అభిజిత్ ,అరియనా కు భారీగ ఓటింగ్స్ జరుగుతుంది
అనేది మనం గురువారం వరకు విన్నాం .కానీ అనూహ్యంగా అరియనా ౩ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది తాజా ఓటింగ్ లో .అభిజిత్ కి 42 % ఓటింగ్ వుంది .ఇప్పుడు సోహెల్ కి 22 % తో సెకండ్ ప్లేస్ లో ఉంటె 17 % తో అరియనా థర్డ్ ప్లేస్ లో కి వెళ్లి పోయింది .అఖిల్ 14 % ఓటింగ్ తో ఫోర్త్ ప్లేస్ లో ఉంటే హారిక 5 % తో ఫిఫ్త్ పోసిషన్ లో ఉంది .అభిజిత్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే రన్నర్ గ సోహెల్ ఉండే అవకాశం కనిపిస్తుంద .అఖిల్ ముందు నుంచి టఫ్ గ ఇచ్చాడు కంపిటిషన్ .కానీ అభిజితో పోటీ పడలేకపోయాడు .సోహెల్ ,అదేవిధంగా అఖిల్ ఇద్దరు మంచి ఫ్రిండ్స్ గ ఉండటం తో వారిద్దరి మధ్య కూడా పెద్ద పోటీ గ చూడలేదు ఎవరు ..అయితే అఖిల్ అభిజిత్ మధ్య పోటీ ఉందనుకుంటే ఈ సారి ఫైనల్ వీక్ లో మాత్రం అభిజిత్ సోహెల్ మీద పోటీ పెరిగిపోయింది .కథ వేరే వుంటది అని సోహెల్ చేసిన హడావుడి అంత ఇన్త కాదు .ఇది తనకి పోసిటివ్ అయింది .ముఖ్యన్గా యూత్ సోహెల్ ని బాగా ఎంకరేజ్ చేశారు .అతనికి బారి ఓటింగ్ ఇచ్చారు .ముక్యంగా అభిజిత్ సోహెల్ మధ్య దాదాపు 18 % ఓటింగ్ తేడా ఉన్నట్లు తెలుస్తుంది .ఈ రోజు రాత్రి 12 గంటలు ఓటింగ్ ముగుస్తుంది .మొత్తానికి అభిజిత్ కి భారీ ఓటింగ్ జరగటం తో పాటు ఏడున్నర కోట్ల ఓట్లు ఇప్పటివరకు పోల్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి సోహెల్ కి ఐదుకోట్ల ఇరవై లక్షల ఓట్లు
వచ్చినట్లు తెలుస్తుంది అరియనకి మూడున్నర కోట్ల ఓట్లు వచ్చాయని సమాచారం .