యూట్యూబ్ రికార్డ్స్ ని బద్దలు కొడుతున్న బోయపాటి మూవీ..!

-

యూట్యూబ్ రికార్డులని బద్దలు కొడుతోంది బోయపాటి సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ హవా కొనసాగుతున్న క్రమంలో యూట్యూబ్ రికార్డులను బద్దలు కొడుతోంది ఈ సినిమా. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన జయ జానకి నాయక సినిమా ఇటీవల హిందీ లోకి డబ్ అయ్యింది తెలుగులో ఏవరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

హిందీ వర్షన్ తో యూట్యూబ్లో జయ జానకి నాయక సినిమాని రిలీజ్ చేశారు యూట్యూబ్ రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ ఏకంగా ఎనిమిది వందల మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ ని సొంతం చేసుకున్న పెస స్టూడియోస్ ఈ విషయాన్ని ప్రకటించింది జయ జానకి నాయక సినిమా 2017 లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే టీవీలో కూడా మంచి రేటింగ్ అందుకుంది ఈ సినిమా.

Read more RELATED
Recommended to you

Latest news