BREAKING: కాసేపట్లో సీఎం జగన్ రాజీనామా

-

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి దిశగా వైసీపీ సాగుతోంది. దీంతో ముఖ్యమంత్రి జగన్ కాసేపట్లో తన పదవికి రాజీనామా చేయనున్నారు. గవర్నర్ జస్టిస్ నజీరు తన రాజీనామా లేఖను పంపనున్నారు.

ప్రస్తుతం కూటమి 155 స్థానాల్లో ఆదిక్యంలో కొనసాగుతుండగా, వైసీపీ 14 స్థానాలలో ఆదిక్యంలో ఉంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version