తెలంగాణ విద్యాశాఖ పాఠశాల అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అకాడమిక్ క్యాలెండర్ ను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా విడుదల చేశారు. ఏడాది కాలంలో 213 రోజులు పాఠశాల పనిదినాలు గా ప్రకటించారు. 47 రోజులు ఆన్లైన్ ద్వారా 116 రోజులు ప్రత్యేక తరగతుల ద్వారా క్లాసులు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పాఠశాల చివరి వర్కింగ్ డే ఏప్రిల్ 23 అని పేర్కొన్నారు.
BREAKING : తెలంగాణ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!
-