తొక్కిపడేయండి.. పాపం చేసిన వాళ్లని వదలొద్దు – బ్రదర్‌ అనిల్‌

-

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. కడప పార్లమెంట్ సీటు మీద మరింత ఆసక్తి నెలకొంది. అయితే ఈ పరిస్థితుల్లో కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల భర్త బ్రదర్ సంచలన కామెంట్స్ చేసారు. కడప జిల్లా లో ఒక సమావేశం లో ఆయన కామెంట్స్ చేశారు. పాపాలు చూసిన వాళ్ళని తొక్కి పడేయాలని బ్రదర్ అనిల్ కుమార్ పిలుపునిచ్చారు.

మత ప్రచారకుడైన బ్రదర్ అనిల్ కుమార్ కడప లోని రాజారెడ్డి వీధిలో నిర్వహించిన మత సమావేశానికి వెళ్లారు ఈ సందర్భంగా పరోక్షంగా తన బావ ని ఉద్దేశించి కామెంట్లు చేశారు అని అంతా అంటున్నారు. పాపులని తరిమి కొట్టాలంటే ప్రార్థన సరిపోదు అని ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని ఎవరికీ భయపడద్దని అన్నారు దేవుడి మీద విశ్వాసం ఉంచి ప్రజలు అందరూ నిర్ణయం తీసుకోవాలని బ్రదర్ అనిల్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news