ప్రస్తుతం ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య రాజకీయ వైరం ఎంతలా ఉందో మనకి తెలుసు. జగన్ ని ఓడించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ టిడిపి తో జతకట్టి బరి లోకి దిగింది అంతేకాకుండా ఏకంగా ముఖ్యమంత్రి రేస్ నుండి తప్పుకొని మరి వైసీపీకి ఓటమికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్ర రాజకీయాలతో పాటు మెగా ఫ్యామిలీని కుదిపేసేలా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైజాగ్లో మెగా హీరో అల్లు అర్జున్ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే జగన్మోహన్ రెడ్డితో చర్చలు కూడా జరిగాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం జగన్ చేస్తున్న విజన్ విశాఖ అభివృద్ధి మంత్రానికి ఫిదా అయ్యి పెట్టుబడులకి సిద్ధమైనట్లు సమాచారం ఇదే కనుక నిజమైతే అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ మధ్య మరో యుద్ధం జరగడం కచ్చితంగా మరి ఈ విషయంపై ఎవరు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.