విజయ్ కారుని ధ్వంసం చేసిన అభిమానులు..!

-

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రసాద్ ద గోట్ సినిమాతో బిజీగా ఉన్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరమీదకి సినిమా రాబోతుంది. ఈ సినిమాకి వెంకట ప్రభువు దర్శకత్వం వహిస్తున్నారు సమ్మర్ స్పెషల్గా ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో షూటింగ్ వేగంగా ఫినిష్ చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కేరళలో జరుగుతోంది దీనికోసం వారం రోజులు పాటు టీం అక్కడ ఉండడానికి కేరళ వెళ్తున్నారు.

దాదాపు 14 ఏళ్ల తర్వాత అభిమాన హీరో విజయ్ కేరళ వస్తున్నాడని తెలుసుకున్న ఫ్యాన్స్ ఎయిర్పోర్ట్ కి పెద్ద ఎత్తున చేరుకున్నారు అక్కడి నుండి విజయ్ కార్ లో ప్రయాణం చేస్తుంటే తోపులాట జరిగింది. కారు డ్రైవర్ దగ్గర ఉండే అద్దం పగిలిపోయింది కారు కూడా ధ్వంసం అయింది అక్కడక్కడ కారు డ్యామేజ్ అయింది ఎవరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news