బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 172 ఖాళీలు

-

న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభత్వు పరిధిలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్
(బీఐఎస్) కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.


మొత్తం ఖాళీలు: 172
పోస్టులు: గ్రూప్ ఏ పోస్టులు: అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్/మార్కెటింగ్ అండ్ కన్జూమర్ అఫైర్స్, లైబ్రరీ).
గ్రూప్ బీ పోస్టులు: అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ తదితరాలు ఉన్నాయి.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, ఎంబీఏ (మార్కెటింగ్), మాస్టర్స్ డిగ్రీ /, అనుభవం ఉండాలి. పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు.
ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు.
దరఖాస్తు : ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవాలి.
దరఖాస్తు దాఖలు చేయడానికి చివరితేది: సెప్టెంబర్ 26
వివరాలు వెబ్సైట్ https://bis.gov.in/లో చూడవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version