వాటే స్కీమ్… రూ.10 వేలతో చేతికి రూ.16 లక్షలు పొందండిలా…!

-

మీరు ఏమైనా స్కీమ్ లో ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీరు దీని కోసం తప్పక చూడాలి. పోస్టాఫీస్ ఎన్నో రకాల స్కీములని అందిస్తోంది. వీటి వలన మంచి రాబడి పొందొచ్చు. పోస్టాఫీస్ లో ఇన్వెస్ట్ చేయడం వలన ఏ రిస్క్ ఉండదు.

కచ్చితమైన లాభం పొందొచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. పోస్టాఫీస్‌ అందించే స్కీమ్స్‌ లో రికరింగ్ డిపాజిట్ పథకం కూడా ఒకటి. దీనితో సూపర్ బెనిఫిట్స్ ని పొందొచ్చు. దీనిలో నెలకు రూ.100 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు.

మీకు నచ్చినంత దీనిలో పెట్టచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. అయితే దీనిలో ప్రతి నెలా డబ్బులు పెడుతూనే ఉండాలి. ఆర్‌డీ స్కీమ్ గడువు 5 ఏళ్లు. ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ అకౌంట్‌ లో జమ అవుతూ వస్తుంది.

ఆర్‌డీ స్కీమ్‌ లో చేరిన వారు నెలకు రూ.10 వేలు ఇన్వెస్ట్ చేస్తే.. పదేళ్ల తర్వాత మీ చేతికి ఏకంగా రూ.16 లక్షలకు పైగా వస్తాయి. ఆర్‌డీ స్కీమ్‌ పై 5.8 శాతం వడ్డీ లభిస్తోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేటు మారుతూ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news