హ్యాండ్ శానిటైజేర్ లో క్యాన్సర్ ని కలిగించే రసాయనం….!

-

శానిటైజర్ లో క్యాన్సర్ కు కారణం అయ్యే రసాయనం ఉంది అని నిపుణులు చెప్తున్నారు. చేసిన పరిశోధన ప్రకారం శానిటైజర్ గురించి కొన్ని విషయాలు వాళ్ళు వెల్లడించడం జరిగింది. అయితే శానిటైజర్ లో క్యాన్సర్ సంభవించడానికి కారణమయ్యే బెంజీన్ ఉన్నట్లు తెలుస్తోంది. బెంజిన్ కారణంగా క్యాన్సర్ వ్యాపిస్తుందని US డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ కూడా చెప్పడం జరిగింది. దీని కోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO కూడా రీసెర్చ్ చేసింది.

ఇది ఇలా ఉంటే Valisure 168 బ్రాండ్స్ ను తీసుకుని 260 బాటిల్స్ ని ఎనలైజ్ చేయగా 17 శాతం నమూనాల లో బెంజీన్ గుర్తించ తగిన స్థాయిలో ఉంది. 21 సీసాలు లేదా ఎనిమిది శాతం, మిలియన్ కి రెండు భాగాలుగా మించి బెంజిన్ ను కలిగి ఉన్నాయి. అలానే దీని కోసం FDA కూడా కొన్ని విషయాలు చెప్పింది. ఇరవై ఒక్క సీసాలలో కాంటమినేషన్ ఎక్కువ స్థాయిలో ఉందని చెప్పడం జరిగింది.

అలానే పదే పదే హెల్త్ అఫీషియల్ మరియు పొలిటిషియన్స్ శానిటైజేర్ తో చేతులు కడుక్కోవాలి చెప్పారు. ఆ బ్రాండ్స్ అయిన Purell మరియు Suave లో అసురక్షిత బెంజిన్ స్థాయిలను కలిగి లేవు. Food and Drug Administration ని valisure ఈ కాలుష్య పదార్థాలపై యాక్షన్ తీసుకోమని చెప్పింది గతంలో ఈ ఫార్మసీ ఇంగ్లీష్ లో తయారు చేసిన మాటలు కార్స్ నుండి కలిగి ఉన్నట్లు చెప్పడం జరిగింది.

బెంజిన్ వల్ల లుకేమియా వంటి కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది అని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ చెప్పింది. అలానే రసాయన పరిశ్రమ లోని కార్మికులు ప్లాస్టిక్ మరియు రబ్బర్ తయారీకి ఉపయోగించే కెమికల్స్ వలన కూడా ప్రమాదం వుంది అని అన్నారు.

చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ లైట్ మరియు ఇతర అధికారులు సంతకం చేసిన పిటిషన్ లో యు.ఎస్. మార్కెట్ కోసం విదేశాల లో తయారు చేసిన వాటిల్లో వుండే పదార్ధాల వలన క్యాన్సర్ కి కారణమయ్యే రసాయనాలు అధికంగా ఉన్నాయని కనుగొంది. చైనా మరియు US ఉత్పత్తులలో అధిక స్థాయిలో బెంజీన్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

2019 లో, డిఎమ్‌ఎఫ్ లేదా డైమెథైల్ఫార్మామైడ్ వలన కూడా క్యాన్సర్ రావచ్చని కూడా valisure గుర్తించింది. DMF ను ఉపయోగించే పదార్థాల తయారీదారులను FDA మరింత క్లియర్ గా పరిశీలిస్తోంది. అయితే బెంజీన్ మూడవ మరియు అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ ని కలిగించే రసాయనం.

Read more RELATED
Recommended to you

Latest news